trigger - విక్షనరీ

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, of a gun తుపాకి గుర్రము పడేటట్టుగా అదిమే తుపాకి కట్టే కింది బిస.

  1. ఏదైనా చర్య, భావన లేదా సంఘటనను మొదలుపెట్టు; ప్రారంభించు.
  2. ఉద్ధీపన ద్వారా స్పందన కలిగించు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).